Posts

Showing posts from June, 2020

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 5000/- జమ కాని అర్చకుల వివరాలు

కరోన వైరస్ కారణంగా మన  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న  ప్రైవేటు దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం 5000 రూపాయల భ్రుతిని  ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. కొన్ని  రోజుల క్రితం అర్జీ పెట్టుకున్న వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. కాని కొంతమందికి కొన్ని కారణాల రీత్యా డబ్బులు జమ కాలేదు.  నిన్న వారి యొక్క వివరాలను  ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కావున మన ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న అర్చకులు కింద ఇచ్చినటువంటి లిస్టులో మీ యొక్క పేరు ఉంటె కనుక వెంటనే మీకు దగ్గరలో వున్న దేవాదాయ శాఖా అధికారికి మీ యొక్క వివరాలను తిరిగి సమర్పించండి.  పశ్చిమ గోదావరి లిస్టు కోసం ఇక్కడ నొక్కండి తూర్పు గోదావరి లిస్టు కోసం ఇక్కడ నొక్కండి