శబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) & సిలబస్



ఈ పుస్తకం  డౌన్లోడ్ చేసుకోవడానికి   క్రింద క్లిక్ చెయ్యండి 





ఈ పుస్తకం అర్చక పరీక్షా వ్రాయు అన్ని ఆగమాలు వారికీ  చాల ఉపయోగం .

ఈ  ఒక్క పుస్తకం ద్వార సంస్కృతం  పేపర్ లో సుమారు  20 మార్కులు తెచ్చుకోవచ్చు .
  
దయచేసి  పుస్తకం  డౌన్లోడ్ చేసే ముందు ఒక సారి సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుని  చదవండి . 

 గమనిక  : దయచేసి మీరు ఎవరికైన షేర్ చెయ్యాలి అనుకుంటే కేవలం  ఈ లింక్ మాత్రమే షేర్ చెయ్యండి . ఒక్కో పుస్తకం  రోజులు తరపడి   కస్టపడి  సంపాదించి  వాటిని మల్లి స్కాన్ చేసి మీకు ఉచితంగా  అందిస్తున్న .  కాని మీరు జస్ట్ సింపుల్ గా డౌన్లోడ్ చేసి షేర్ చేసేస్తున్నారు .  ఇలా చేయడం  వల్ల  ఈ  బ్లాగ్ కి వచ్చే వారు తగ్గిపోతారు . దీనివెనక చాల మంది  కష్టం ఉంది . దయచేసి  అర్డంచేసుకోండి . 











       yours truly

                    SRIDHAR ANGARA  - M.B.A (HR)


                                                                  contact :    9642990717 
                                                                              




  

Comments

Popular posts from this blog

వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం

ప్రవేశ వారికి ఉపయోగపడే సమాచారం