ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద క్లిక్ చెయ్యండి ఇక్కడ నొక్కండి ఈ పుస్తకం అర్చక పరీక్షా వ్రాయు అన్ని ఆగమాలు వారికీ చాల ఉపయోగం . ఈ ఒక్క పుస్తకం ద్వార సంస్కృతం పేపర్ లో సుమారు 20 మార్కులు తెచ్చుకోవచ్చు . దయచేసి పుస్తకం డౌన్లోడ్ చేసే ముందు ఒక సారి సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుని చదవండి . గమనిక : దయచేసి మీరు ఎవరికైన షేర్ చెయ్యాలి అనుకుంటే కేవలం ఈ లింక్ మాత్రమే షేర్ చెయ్యండి . ఒక్కో పుస్తకం రోజులు తరపడి కస్టపడి సంపాదించి వాటిని మల్లి స్కాన్ చేసి మీకు ఉచితంగా అందిస్తున్న . కాని మీరు జస్ట్ సింపుల్ గా డౌన్లోడ్ చేసి షేర్ చేసేస్తున్నారు . ఇలా చేయడం వల్ల ఈ బ్లాగ్ కి వచ్చే వారు తగ్గిపోతారు . దీనివెనక చాల మంది కష్టం ఉంది . దయచేసి అర్డంచేసుకోండి . yours truly ...
ఈ పుస్తకం ఆన్లైన్ లో పబ్లిష్ చెయ్యడానికి అనుమతి ఇచ్చిన శ్రీ నారాయణం విఖనసాచార్యులు - రేపల్లె వారికి ముందుగా నా నమస్కారాలు . ఈ పుస్తకం ప్రవేశ పరీక్ష వ్రాయు ప్రతి ఒక్కరికి చాల ఉపయోగం .అందుకని వీటితో పాటు ఈ పుస్తకం డౌన్లోడ్ & ప్రింట్ తీసుకోవడానికి వీలుగా క్రింద పిడిఎఫ్ లింక్ కూడా ఇస్తున్నాను . CLICK HERE FOR PDF THANK YOU EVERY ONE FOR YOUR HUGE SUPPORT. CLICK HERE TO BUY CLICK HERE TO BUY CLICK HERE TO BUY YOUR'S TRUELY SRIDHAR ANGARA M.B.A
మీకు కావలసిన దానిపైన క్లిక్ చెయ్యండి ౧. ప్రవేశ పరిక్ష వారికి ఆహ్నిక విధానం పైన ప్రశ్న / జవాబులు ౨. ప్రవేశ పరిక్ష వారికి అర్చన విధానం పైన ప్రశ్న / జవాబులు పార్ట్ 2 ౩. శ్రీ వైఖానస అర్చన ప్రాయశ్చిత్తములు. (ప్రేవేశ వారికి) పార్ట్1. ౪. నైవేద్య పదార్థాల వివరణ ౫. ప్రవేశ & వర పరీక్ష నమూనా ప్రశ్నా పత్రము ౬. జోతిష్య గ్రంధము (ప్రవేశ , వర, ప్రవర) అన్ని ఆగమాలు వారికి ౭. వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం ౮. ప్రవేశ, వర అన్ని ఆగమాల వారికి( సంస్కృతం ) ౯ lశబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) most useful book YOURS TRUELY ...
Comments
Post a Comment