జాగో అర్చక!! ప్రతి ఒక్కరు తప్పక చదవాలి
జాగో అర్చకా!! జాగో!
ఇప్పటికి ఐనా మేలుకు౦దామ్ , ఒక తిరుపతి లొ ప్రధాన అర్చకుడి పరిస్థితితె ఇలా ఉంటె ఇంక మనలాంటి సాధారణ అర్చకుల పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు.
మనవి పేరుకే ప్రభుత్వ ఉద్యొగులం, కాని ఏమి లాభం పేరు గొప్ప ఊరు దిబ్బ .
1.పే స్కేలు లేదు ఐన ప్రభుత్వ ఉద్యొగులం!!
2. బెనెఫిట్స్ లేవు ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!! ఉన్నా పేరుకే.
3. పిఎఫ్ లేదు ఐన ప్రభుత్వ ఉద్యొగులం!!
4. ఈఎస్ఐ లేదు ఐన ప్రభుత్వ ఉద్యొగులం!!
5. గ్రాడ్యుటీ ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!!
6. బోనస్ లు లేవు ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!!
7. సెలవలు లేవు ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!!
8. టైమింగ్స్ లేవు ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!!
9. లీవ్స్ లేవు ఐనా ప్రభుత్వ ఉద్యొగులం!!
10. పదోన్నతి లేదు ఐన ప్రభుత్వ ఉద్యొగులం!!
ఇవి కాక మనకి స్పెషల్ బోనస్ లు ఏమిటంటే
1. వంశపారంపర్యం ;హక్కు తీసివేత.
2. 65 ఏళ్లకీ పదవీ విరమణ.
3. గ్రాడ్యుటి తీసివేత.
4. పొలాలు ఉన్న అర్చకులకు స్పెషల్ బాధలు.
ఐన మనం ప్రభుత్వ ఉద్యొగులం.
1.ప్రభుత్వానికి గుడులు నుండి కాంట్రిబ్యూషన్ కావలి,
డబ్బి ఆదాయం కావలి
కాని దానికి ములమైన అర్చకుడు అవసరం లేదూ .
2. ఈ రోజు ఒక గుడిలో గుమస్తా జీతం అర్చకుల జీతం కంటే ఎన్ని రెట్లు ఎక్కువో చెప్పవలసిన అవసరం లేదు.
ఇప్పటికి ఐన మనం మేలుకోకపోతే కొన్నేళ్లు తరువాత అర్చకుడు అనే వాడు ఉండేవాడు అని భవిష్యత్ లొ చెప్పుకుంటారు.
ఈనాడు ఈ దుస్తితి కి రెండు అక్షరాల ముుడు పదాలు కారణం అవి శాఖ , పేరు , నేను. కాబట్టి అవి విడిచి పెట్టి అందరం ఒకే మాట, ఒకే బాట గా నడుద్దామ్. మన హాక్కులని మనం సాదిద్దాం. ఒక్క వారం ఓకె ఒక్క వారం అందరం అర్చన చేసి గుడులు ముసి నిరసన తెలుపుదాము. ఈ రోజు మంగళవారం, శనివారం డబ్బులు పోతాయి అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉండిపొతామ్.
I am requesting all the archaka leaders to take initiation for this event and be part of the great future.
ఇది కాలిగా ఉండి రాయలేదు, కడుపు మండి రాసాను !!
మీ శ్రీధర్ అంగర. నరసాపురం.
Super sridhar
ReplyDeleteSridhar organise a meeting with all archakas in your mandalam. Resolutions should upload in social media.
ReplyDeleteYour Planning is Good. If it takes place as planned it will give great results .
ReplyDeleteYour Planning is Good. If it takes place as planned it will give great results .
ReplyDeleteసమస్య ఎవరిదో అనుకుంటే నీ గుమ్మం దాక రావటానికి ఎంతో సమయం పట్టదు , అర్చకులు అందరు ఐక్యమవ్వాలి .ఓం నమో వేంకటేశాయ
ReplyDeleteప్రధానంగా ఉన్నతిలో గల ఒక ప్రధముడు సాటి ప్రధముని పంచముని వలె భావించి చూడటం మానుకోవాలి.అటువంటి భావనలు,
ReplyDeleteపద్ధతులే మన బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి ఆటంకాలు . అందరం గమనించి తీరాలి .
శ్రీ ని వా స్ కాండూరి.
బాగ చెప్పరు స్వామి
ReplyDelete