జోతిష్య గ్రంధము (ప్రవేశ , వర, ప్రవర) అన్ని ఆగమాలు వారికి
మీరు రాసే ఏ పరీక్షకు ఐనా మొదటి పేపేర్లో జోతిష్యం అందరికి కామన్ గా ఉంది,
దేవాదాయ శాఖ వారు తమ నోటిఫికేషన్ లో జోతిష్యం కి ఇచ్చి రిఫరెన్స్ పుస్తకం కోసం వెతికాను
, కాని దొరకలేదు ఒక వేల దొరికినా ఆ పుస్తకం మొత్తం స్కాన్ చేసి పెట్టడం అంత
సులువు కుడా కాదు , అందుకని దానితో సమానమైన పుస్తకాన్ని మీకు అందిస్తున్నాను .
ఇప్పుడు నేను ఇచ్చిన పుస్తకం లో కుడా ఇంచుమించు గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి .
పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ మీద నొక్కండి .
దీని మీద నొక్కండి
క్రింద ఇచ్చిన పుస్తకాలు కొనడానికి క్లిక్ హియర్ మీద నొక్కండి CLICK HERE
YOURS TRUELY
SRIDHAR ANGARA M.B.A
Comments
Post a Comment