ప్రవేశ , వర , ప్రవర పరీక్షకు ఆర్హత పొందిన శ్రీ వైఖానసుల జిల్లాల వారి వివరాలు ( LATEST / UPDATED )
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారు నిన్న ప్రవేశ , వర , ప్రవర పరీక్షలకు సంబంధించి
ఇదివరకు ఎవరైతో అప్లై చేసారో అందులో మీరు అప్లోడ్ చేసిన వివరాలు ఆధారంగా
, క్వాలిఫై ఐన వారి వివరాలు అప్డేట్ చేసి నిన్న మళ్ళి వారి వెబ్ సైట్ లో పెట్టడం
జరిగింది . అవి సుమారుగా 5000 వరకు ఉన్నాయి , మన వైఖానసుల సౌలబ్యం కోసం
కేవలం మన వారి వివరాలు వాటి నుండి వేరు చేసి మీకు ఇందులో ప్రవేశ , వర , ప్రవర
వారి వివరాలు వేరు వేరు గా అందించడం జరిగింది . ఒక వేళ మీ వివరాలు కనుక
లేకపోతే వెంటనే https://tms.ap.gov.in/oaaee ఈ సైట్ లో కి వెళ్లి application status అనే
మెనూ మీద క్లిక్ చేసి మీ ఆధర్ నెంబర్ కాని (లేదా) రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాని
అందులో ఎంటర్ చేసి ఓకే చెయ్యండి , అప్పుడు ఎందువల్ల మీ అప్లికేషన్ సెలెక్ట్
అవ్వలేదో అక్కడ ఉంటుంది . వెంటనే దానికి సంబందించిన వివరాలు ,
డాకుమెంట్స్ తిరిగి సక్రమంగా అప్లోడ్ చేసి పంపండి . ఒక మీరు ఇప్పటివరకు
అప్లై చేయ్యకపోతే 08/05/2019 తేది వరకు https://tms.ap.gov.in/oaaee ఈ లింక్ ద్వార అప్లై
చేసుకోవచ్చు .
మీరు క్వాలిఫై అయ్యేరో లేదో తెలుసుకోవడానికి క్రింద మీరు అప్లై చేసిన పరీక్షా మీద
క్లిక్ చెయ్యండి
ఒక వేళ ఇప్పుడే కొత్తగా అప్లై చేసేవారికి ఎమైన సందేహాలు ఉంటె అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన వీడియో లు చుడండి
ఇట్లు
A.sridhar
మొబైల్ : 9642990717
whatsapp : 9182977747
Comments
Post a Comment