Posts

Showing posts from June, 2019

వర , ప్రవర వారికీ ఉపయోగపడు సమాచారం

1.  జోతిష్య గ్రంధము (ప్రవేశ , వర, ప్రవర) అన్ని ఆగమాలు వారికి 2. మేఘసందేశం తెలుగు లో ( ప్రవర పరీక్ష రాయబోవు అన్ని ఆగమాలవారికి) 3. కుమారసంభవం తెలుగు లో (వర పరీక్ష రాయబోవు అన్ని ఆగమాలవారికి ) 4. వైఖానసా ఆగమం ప్రవర వారికి ప్రతిష్ఠ పరీక్ష పై ప్రశ్నల & జవాబులు. 5. వైఖానసా ఆగమం వర వారికి ఉత్సవం పై ప్రశ్న & జవాబులు 6. శ్రీ వైఖానస ప్రతిష్టా ప్రాయశ్చిత్తములు (ప్రవర వారికి ) 7. శ్రీ వైఖానస ఉత్సవ ప్రాయశ్చిత్తములు. (వర వారికి) గౌరవ శ్రీ వైఖానస సంఘ సభ్యులు అందరికి నా నమస్కారం . గత నెల రోజులు నుండి  ఆగమ పరిక్షలు కు సంబందించిన  సమాచారం నాకు దొరికినంత వరకు మీకు అందించడం జరిగింది . ఇది మీ అందరికి ఉపయోగపడింది అని భావిస్తున్నాను . ఇప్పటి వరకు సుమారు 13000 మంది  ఈ యొక్క  బ్లాగ్ ని దర్శించడం జరిగింది . కేవలం మన భారతదేశం నుండే కాకుండా సుమారు 10 పైగా  దేశాలలో  ఉన్న  మన  వైఖానసులు  కూడా ఈ బ్లాగ్ ని దర్శించడం జరిగింది . అందరికి షేర్ చేసి సహకరించిన అన్ని ఆగమాల వారికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్న .ముఖ్యం గా నన్ను ఎంతగానో  ...

ప్రవేశ వారికి ఉపయోగపడే సమాచారం

మీకు కావలసిన దానిపైన క్లిక్ చెయ్యండి  ౧.  ప్రవేశ పరిక్ష వారికి ఆహ్నిక విధానం పైన ప్రశ్న / జవాబులు ౨.  ప్రవేశ పరిక్ష వారికి అర్చన విధానం పైన ప్రశ్న / జవాబులు పార్ట్ 2 ౩.  శ్రీ వైఖానస అర్చన ప్రాయశ్చిత్తములు. (ప్రేవేశ వారికి) పార్ట్1. ౪. నైవేద్య పదార్థాల వివరణ ౫. ప్రవేశ & వర పరీక్ష నమూనా ప్రశ్నా పత్రము ౬. జోతిష్య గ్రంధము (ప్రవేశ , వర, ప్రవర) అన్ని ఆగమాలు వారికి ౭. వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం ౮. ప్రవేశ, వర అన్ని ఆగమాల వారికి( సంస్కృతం ) ౯   lశబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) most useful book                                                                     YOURS TRUELY                                               ...

అర్చక పరీక్షలు జరుగు తేదీలు మరియు పరీక్ష సిలబస్

Image
 సిలబస్  కొరకు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చెయ్యండి ఇక్కడ నొక్కండి

ప్రవేశ, వర అన్ని ఆగమాల వారికి( సంస్కృతం )

ప్రవేశ , వర, ప్రవర వ్రాయు అందరికి మొదటి పేపర్ సంస్కృతం. ఈ పుస్తకం లో   సంస్కృతానికి సంబందించి  బేసిక్స్ అన్ని బాగా కవర్ చేయడం జరిగింది.  ఇందులో శబ్దాలకి సంబంధించి న వివరణ కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పరీక్ష రాసే వారికే మాత్రమే కాకుండా  దేవాలయం లో పనిచేసే వారికి అలాగే సంస్కృతం నేర్చుకుందాం అనుకునే వారికి ఇది  చాలా ఉపయోగపడును . గమనిక: దయచేసి మీకు కావాలంటే ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి  కానీ ఎవరికయినా పంపాలంటే  మాత్రం ఈ లింక్ మాత్రమే షేర్  చెయ్యండి తప్ప , మీరు డౌన్ లోడ్ చేసిన పుస్తకం మాత్రం పంపకండి. దయచేసి అర్డంచేసుకోగలరు. పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చెయ్యండి. దీని మీద క్లిక్ చెయ్యండి ఒకవేళ పైన ఇచ్చిన లింక్  ఓపెన్ కాకపోతే క్రింద ఇచ్చిన లింక్ ని కాపీ చేసి మీ బ్రౌసర్ లో పేస్ట్ చెయ్యండి. https://drive.google.com/file/d/17lWz5b1jPFjgXXLGqRS1SvJdwd-mrjyg/view?usp=drivesdk Yours truely ,  ANgara sridhar  M.B.A