ప్రవేశ, వర అన్ని ఆగమాల వారికి( సంస్కృతం )
ప్రవేశ , వర, ప్రవర వ్రాయు అందరికి మొదటి పేపర్ సంస్కృతం.
ఈ పుస్తకం లో సంస్కృతానికి సంబందించి బేసిక్స్ అన్ని బాగా కవర్ చేయడం జరిగింది. ఇందులో శబ్దాలకి సంబంధించి న వివరణ కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పరీక్ష రాసే వారికే మాత్రమే కాకుండా దేవాలయం లో పనిచేసే వారికి అలాగే సంస్కృతం నేర్చుకుందాం అనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడును .
గమనిక: దయచేసి మీకు కావాలంటే ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి కానీ ఎవరికయినా పంపాలంటే మాత్రం ఈ లింక్ మాత్రమే షేర్ చెయ్యండి తప్ప , మీరు డౌన్ లోడ్ చేసిన పుస్తకం మాత్రం పంపకండి. దయచేసి అర్డంచేసుకోగలరు.
పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చెయ్యండి.
ఒకవేళ పైన ఇచ్చిన లింక్ ఓపెన్ కాకపోతే క్రింద ఇచ్చిన లింక్ ని కాపీ చేసి మీ బ్రౌసర్ లో పేస్ట్ చెయ్యండి.
https://drive.google.com/file/d/17lWz5b1jPFjgXXLGqRS1SvJdwd-mrjyg/view?usp=drivesdk
https://drive.google.com/file/d/17lWz5b1jPFjgXXLGqRS1SvJdwd-mrjyg/view?usp=drivesdk
Yours truely ,
ANgara sridhar M.B.A
Comments
Post a Comment