వర , ప్రవర వారికీ ఉపయోగపడు సమాచారం
1. జోతిష్య గ్రంధము (ప్రవేశ , వర, ప్రవర) అన్ని ఆగమాలు వారికి
2.మేఘసందేశం తెలుగు లో ( ప్రవర పరీక్ష రాయబోవు అన్ని ఆగమాలవారికి)
3.కుమారసంభవం తెలుగు లో (వర పరీక్ష రాయబోవు అన్ని ఆగమాలవారికి )
4.వైఖానసా ఆగమం ప్రవర వారికి ప్రతిష్ఠ పరీక్ష పై ప్రశ్నల & జవాబులు.
5.వైఖానసా ఆగమం వర వారికి ఉత్సవం పై ప్రశ్న & జవాబులు
6.శ్రీ వైఖానస ప్రతిష్టా ప్రాయశ్చిత్తములు (ప్రవర వారికి )
7.శ్రీ వైఖానస ఉత్సవ ప్రాయశ్చిత్తములు. (వర వారికి)
గౌరవ శ్రీ వైఖానస సంఘ సభ్యులు అందరికి నా నమస్కారం . గత నెల రోజులు నుండి ఆగమ పరిక్షలు కు సంబందించిన సమాచారం నాకు దొరికినంత వరకు మీకు అందించడం జరిగింది . ఇది మీ అందరికి ఉపయోగపడింది అని భావిస్తున్నాను . ఇప్పటి వరకు సుమారు 13000 మంది ఈ యొక్క బ్లాగ్ ని దర్శించడం జరిగింది . కేవలం మన భారతదేశం నుండే కాకుండా సుమారు 10 పైగా దేశాలలో ఉన్న మన వైఖానసులు కూడా ఈ బ్లాగ్ ని దర్శించడం జరిగింది . అందరికి షేర్ చేసి సహకరించిన అన్ని ఆగమాల వారికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్న .ముఖ్యం గా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన శ్రీ మద్దిపాటి ప్రసాద్ దీక్షితులు (ఒంగోలు) గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు .
Yours truely
SRIDHAR ANAGARA - M.B.A
MOBILE : 9642990717
WHATSAPP : 9182977747
INSTAGRAM #angarasridhar
Anna raghu vamsam kuda pampa galaru
ReplyDelete