వేదపండితులు ,అర్చకులు, పురోహితులని పెళ్లాడితే 75000 రూపాయలు !!!!

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కళ్యాణమస్తు పదకమునకు వేదపండితులు ,అర్చకులు, పౌరోహిత్యం నిర్వహిస్తున్న వ్యక్తులు వివాహ మహోత్సవ నకు పెళ్లి చేసుకోను వివాహితకు 75 వేల రూపాయలు చెల్లిస్తుంది .దీనికొరకు అప్లై చేసుకునేటప్పుడు సదరు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వ్యక్తి అయి ఉండి బ్రాహ్మణ సామాజిక వర్గమునకు చెంది ,వైదిక కార్యక్రమంలో తప్ప మిగిలిన ఏ విధమైన వ్యాపారములు ఉద్యోగములు చేయకుండ దీని మీదే జీవనం గడుపుతున్న వ్యక్తి సర్టిఫికెట్ కొరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ గజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్/ సహాయ కమిషనర్ గారిని ఇవ్వమని చెప్పిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి గవర్నమెంట్ ఆర్డర్.ఇలాంటి పథకములు సోదరులు ఉపయోగించుకొనగలరు. దీనికి సంబందించిన GO కొరకు క్రింద చూడండి