వేదపండితులు ,అర్చకులు, పురోహితులని పెళ్లాడితే 75000 రూపాయలు !!!!
ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కళ్యాణమస్తు పదకమునకు వేదపండితులు ,అర్చకులు, పౌరోహిత్యం నిర్వహిస్తున్న వ్యక్తులు వివాహ మహోత్సవ నకు పెళ్లి చేసుకోను వివాహితకు 75 వేల రూపాయలు చెల్లిస్తుంది .దీనికొరకు అప్లై చేసుకునేటప్పుడు సదరు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వ్యక్తి అయి ఉండి బ్రాహ్మణ సామాజిక వర్గమునకు చెంది ,వైదిక కార్యక్రమంలో తప్ప మిగిలిన ఏ విధమైన వ్యాపారములు ఉద్యోగములు చేయకుండ దీని మీదే జీవనం గడుపుతున్న వ్యక్తి సర్టిఫికెట్ కొరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ గజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్/ సహాయ కమిషనర్ గారిని ఇవ్వమని చెప్పిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి గవర్నమెంట్ ఆర్డర్.ఇలాంటి పథకములు సోదరులు ఉపయోగించుకొనగలరు.
దీనికి సంబందించిన GO కొరకు క్రింద చూడండి
Super annaya
ReplyDeleteచాలా మంచిసందేశము పెట్టారు కృతజ్ఞతలు
DeleteGood good very good. Indeed its really welcoming gesture and ought to have this privilege. This could have been done long back, but, should appreciate the efforts put by the respective and concerned. Namaskaram ��
ReplyDeleteHow we will use that opportunity please send that process
ReplyDeleteMy marriage completed on 25/04/2019
ReplyDeleteKevalam 75000 RS matramee .as vivshitsa kutumbhaniki eeste jeevi itamtamu saripodukhadha. alaa kakumda archakunii pelli chusukkunna aveedaku nelaki 2 ,ledha 4. Vela rupayalu pratinela a\c lo padela life time yerpatu Cheste akutubaniki ardhikamga assara untumdi Ani na abipraysm.
ReplyDelete