తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 5000/- జమ కాని అర్చకుల వివరాలు

కరోన వైరస్ కారణంగా మన  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న  ప్రైవేటు దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం 5000 రూపాయల భ్రుతిని  ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. కొన్ని  రోజుల క్రితం అర్జీ పెట్టుకున్న వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. కాని కొంతమందికి కొన్ని కారణాల రీత్యా డబ్బులు జమ కాలేదు. 
నిన్న వారి యొక్క వివరాలను  ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కావున మన ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న అర్చకులు కింద ఇచ్చినటువంటి లిస్టులో మీ యొక్క పేరు ఉంటె కనుక వెంటనే మీకు దగ్గరలో వున్న దేవాదాయ శాఖా అధికారికి మీ యొక్క వివరాలను తిరిగి సమర్పించండి. 


Comments

Post a Comment

Popular posts from this blog

శబ్దమంజరి ( ప్రవేశ వర ప్రవర అన్ని ఆగమాలు వారికి ) & సిలబస్

వైఖానస ఆగమం ప్రవేశ పరీక్షా సార సంగ్రహం

ప్రవేశ వారికి ఉపయోగపడే సమాచారం